అక్కడ బాహుబలి 2 రికార్డు కు చుక్కలు చూపించిన సర్కార్

sarkar beats baahubali 2 day 1 Box Office Record in kerala

ఇళయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ “సర్కార్” బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ములేపిందనే చెప్పాలి. ఈ సినిమా కేరళలో బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసింది. కేరళలోనే నెం.1 సినిమా స్థానంలో “సర్కార్”  మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అక్కడ 6.6 కోట్ల గ్రాస్ అందుకొని సంచలనంగా మారింది.

అయితే ఇప్పటివరకు అక్కడ నెం. 1 స్థానంలో ఉన్న బాహుబలి 2 కేవలం మొదటి రోజు 5.45 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ఇళయ ధలపతి విజయ్ నటించిన సర్కార్ మాత్రం 1.15 కోట్ల లీడింగ్ తో 6.6 కోట్ల గ్రాస్ వాసూలు చేసింది.

Related Posts:

రోబో “2.0” కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు

73.5 కోట్లు…అదరగొట్టిన అరవింద సమేత!

ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క !

ఎన్టీఆర్ కెరీర్ లోనే..167కోట్ల తో అల్ టైం రికార్డ్ !!

“ఏడు చేపల కథ” పిచ్చేక్కించే బిజినెస్ ఇది!

విచ్చలవిడిగా తిరుగుతోంది చూడు అంటూ కామెంట్స్ చేశారు !

ధనుష్ “మారి 2” ఆ రోజే రిలీజ్ కానుంది!

ఒక మంచి సినిమాను వదులుకున్న అనసూయ

25 కోట్లతో “సాహో” క్లైమాక్స్..థియేటర్స్ లో పూనకాలే !

టాక్సీవాలా రిలీజ్ డేట్ మళ్లీ మారింది..ఈ సారి ఎప్పుడంటే ?

Telugu Movie News : sarkar beats baahubali 2 day 1 Box Office Record in kerala