ఇండస్ట్రీ రికార్డ్.. అక్కడ నెం.1 గా సర్కార్

sarkar Day 1 box Office Collections in chennai area

కోలివుడ్ స్టార్ హిరో ఇలయ దళపతి విజయ్ హీరోగా కీర్తి సురేష్ హీరొయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ “సర్కార్” నవంబర్ 6న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలవ్వగా.. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేసింది.

మునుపెన్నడూ లేనీ విదంగా కోలీవుడ్ లో చెన్నై ఏరియాలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు అక్కడ విడుదలయిన సినిమాలలో నెం. 1 స్థానంలో రజినీకాంత్ నటించిన కాలా మొదటి రోజు 1.76 కోట్ల గ్రాస్ తో ఉండగా.. తాజాగా ఆ రికార్డు ను సర్కార్ మొదటి రోజు 2.37 కోట్ల గ్రాస్ తో బ్రేక్ చేసింది. కోలీవుడ్ సినిమాలన్నిటిలో చెన్నై ఏరియాలోనే మొదటి రోజు 2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సినిమాగా సర్కార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

Related Posts:

రోబో “2.0” కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు

73.5 కోట్లు…అదరగొట్టిన అరవింద సమేత!

ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క !

ఎన్టీఆర్ కెరీర్ లోనే..167కోట్ల తో అల్ టైం రికార్డ్ !!

“ఏడు చేపల కథ” పిచ్చేక్కించే బిజినెస్ ఇది!

ధనుష్ “మారి 2” ఆ రోజే రిలీజ్ కానుంది!

ఒక మంచి సినిమాను వదులుకున్న అనసూయ

25 కోట్లతో “సాహో” క్లైమాక్స్..థియేటర్స్ లో పూనకాలే !

Telugu Movie News : sarkar Day 1 box Office Collections in chennai area