చిరూ సరసన క్రేజీ హీరొయిన్!

72

shocking heroine for chiru koratala movie:

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ ఎత్తున తెరకెక్కుతున్న సినిమా “సైరా” విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ను కూడా రామ్ చరణ్ నిర్మించనున్నారట. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుందని ఇప్పటికే అర్ధమవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో చిరు సరసన శృతి హాసన్ చేయనుందట. శృతి హసన్ చిరూ సరసన నటిస్తే వీరిద్ద కంబోలో ఇది మొదటి సినిమా అవుతుంది. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో నిజమెంతుందొ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Posts: