మెగా మరియు నందమూరి అభిమానులకు పండుగలాంటి వార్త!

67

SS Rajamouli Revels #RRR Movie Updates:

RRR Latest news

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మేగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న లేటెస్ట్ మూవీ #RRR ఇప్పటికే భారీ అంచనాలు నేలకొన్న ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నా ఏది నిజమో తెలియక పోయినా అభిమానులు మాత్రం ఆ అప్డేట్ లతో పండుగ చేసుకుంటున్నారు.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి వంటి పెద్ద సినిమా తరువాత ఈ సినిమా చేస్తుండడంతో ఈ సినిమాకోసం యావత్ భారతదేశం వెయ్యి కళ్ళతో ఎదరుచూస్తుంది. అయితే ఇక రేపు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పటు చేస్తున్నారు ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఈ సినిమాకు సంభందిన కొన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారట.

Related Posts: