మహేష్ కి హ్యాండ్ ఇచ్చి.. విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసిన సుకుమార్!

Sukumar Vijay Deverakonda latest Movie Update

అప్పట్లో మహేష్ బాబు కు “1 నేనొక్కడినే” సినిమాతో నిరాశ పరిచిన సుకుమార్ రంగస్థలం వంటి భారీ విజయం తరువాత మహేష్ బాబుతో ఒక సినిమా చేయనున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రంగస్థలం విజయం సాధించడం తో మహేష్ బాబుకు ఒక బారీ ఫ్లాప్ ఇచ్చిన నేనే మంచి హిట్ కూడా ఇస్తానంటూ సుకుమార్ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై పలు వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. మహేష్ బాబు కి సుకుమార్ చెప్పిన కథ నచ్చలేదని అందుకు సుకుమార్ అందే కథను విజయ్ దేవరకొండకు వినిపించగా విజయ్ ఒప్పుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “మహర్షి” సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత మహేష్ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఇక సుకుమారు మరియు విజయ్ దేవరకొండ సినిమా కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Related Posts:

రామ్ గోపాల్ వర్మ “భైరవ గీత” ట్రైలర్ ఎలా ఉంది?

అరవింద సమేత 24వ రోజు కలెక్షన్ అప్డేట్!!

రాజమౌళి ఇచ్చిన టార్గెట్ కి సై అంటున్న ఎన్టీఆర్

అక్కడ అమ్మింది 8 కోట్లు వచ్చింది ఎంతో తెలిస్తే షాక్!!

‘జీరో’ లో మరుగుజ్జుగా షారుఖ్.. ఎలా ఉన్నాడో ఓ లుక్కేయండి

రెండు తెలుగు రాష్ట్రాల్లో 750 కు పైగా థియేటర్స్.. 48 గంటలపాటు భీబత్సం..!!

సాయిపల్లవి తో జత కట్టనున్న రానా!

బన్నీ తో మహేష్ బాబు హీరొయిన్ ?

నేను విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంటా.. ?

అమర్ అక్బర్ ఆంటోనీ లేటెస్ట్ అప్డేట్!

పారితోషికంతో పిచ్చెకిస్తున్న కంగనా

Telugu Movie News : Sukumar Vijay Deverakonda latest Movie Update