బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో స్టార్ నటుడు!

sunil doing Special role in allu arjun trivikram movie:
sunil doing Special role in allu arjun trivikram movie
sunil doing Special role in allu arjun trivikram movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా కావడంతో ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా సోషల్ మీడియాలో తగ వైరల్ గా మారుతున్నాయి.

అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ కు మంచి స్నేహితుడయిన స్టార్ కమెడియన్ సునీల్ ఈ సినిమా ఒక ప్రత్యేక పాత్రలో నటీంచబోతున్నారట. అయితే ఈ పాత్రలో సునీల్ లోని పాత కామెడీ యాంగిల్ చూడోచ్చంటున్నారు. హీరో నుండి కమెడియన్ గా మారిన సునీల్ ఇప్పటికే అరవింద సమేత సినిమాలో నటించిన సునీల్ తాజాగా రిలీజ్ కు సిద్దమవుతున్న చిత్రలహరి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Related Posts: