సైరా నరసింహ రెడ్డి లో అదిరిపోయే సాంగ్!

మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ని ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహ రెడ్డి. ఈ సినిమాపై మెగా ఫాన్స్ తో పాటు సాధారణ అభిమాములు కూడా భారీ అంచనాలను పెంచుకున్నారు. ప్రస్తుతం బాహుబలి సినిమా తరువాత భారీ ఎత్తున తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా కావడం.. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకుపోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైరా నరసింహ రెడ్డి సినిమాకు సంభందించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

సైరా సినిమాలో ఇప్పటివరకు మెగాస్టార్ డాన్స్ లేదని అభిమానులు నిరాశ పడ్డారు కానీ ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం సైరా లో 2 పాటలకు మెగాస్టార్ డాన్స్ ఉండనుందని సినివర్గాల నుండి వస్తున్న సమాచారం. ఇప్పటికే నయనతార మరియు చిరూ కంబినేషన్ లో తెరకెక్కిన ఒక పాట ఈ సినిమాకే హైలెట్ కానుందట. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్ట్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Movie News: Sye Raa Narasimha Reddy song Update

Read More :

అక్కడ ఇక 1.5 కోట్లు వసూలు చేస్తే..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా..!

నెల్లూరు లో 3.2 కోట్లకు అమ్మితే ఇప్పటివరకు వచ్చింది ఇది!

టార్గెట్ 70 కోట్లు అనుకుంటే 85 కోట్లకు మారింది

ఓవర్సీస్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ చేసిన అల్ టైమ్ టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే!

రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో వారం అత్యధిక షేర్ వసూల్ చేసిన టాప్ 5 మూవీస్ ఇవే!