టాక్సీవాలా 3వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

TaxiWala 3 Days Box Office Collections

విజయ్ దేవరకొండ హీరోగా నోటా వంటి భారీ ఫ్లాప్ వచ్చిన లేటెస్ట్ మూవీ టాక్సీవాలా. సినిమాకు మౌత్ టాక్ బాగుండడం పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం తో ఈ సినిమా విడుదలకు ముందే నెట్లో దర్శనమిచ్చిన విడుదల తరువాత దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేసింది. టాక్సీవాలా విడుదలకు ముందే లీక్ అవ్వడంతో ఆ ఎఫ్ఫేక్ట్ విడుదల తరువాత సినిమాపై ఉంటుంది అనుకున్నా.. ఏమాత్రం ప్రభావం చూపకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ విజయవంతంగా మూడు రోజులను పూర్తి చేసుకుంది.

టాక్సీవాలా మొదటి మూడు రోజుల్లో 12 కోట్ల వరకు షేర్ వసూలు చేసే ఆవకాశమున్నా మొదటి రోజు 5 కోట్లు, రెండవ రోజు 4 కోట్ల‌ షేర్ , అలాగే మూడవ రోజు ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే ఆవకాశముంది. మరి చూడాలి ఆఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో.