తెలుగు సినిమా ఆల్ టైం టాప్ 5 ట్రైలర్స్

Top 5 Movie Trailers in Tollywood 2019:

Top 5 Telugu movies Trailers
Top 5 Telugu movies Trailers

టాలీవుడ్ లో ఏ హీరోకి ఎంత క్రేజ్ ఉందో చెప్పటం పెద్ద కష్టమేంకాదు. రీసెంట్ టైమ్ లో టాలీవుడ్ హీరోలు నేనంటే నేను అనే విధంగా బాక్స్ ఆఫీస్ అలాగే యూటూబ్ రికార్డ్స్ వద్ద తెగ పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన టాలీవుడ్ సినిమాలలో టాప్ 5 ట్రైలర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

No.1 Baahubali – The Conclusion:

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన “బాహుబలి 2” ట్రైలర్ వ్యూస్ పరంగా టాప్ లో నిలిచింది. ఈ సినిమా ట్రైలర్ ఏకంగా 59.99 వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్ద్ క్రియేట్ చేసింది. బాహుబలి 2 ట్రైలర్ ఏ సినిమాకు అందని రేంజ్ లో 59.99 వ్యూస్ సొంతం చేసుకొని టాలీవుడ్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది.

No.2 Vinaya Vidheya Rama:

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ సినిమా పరంగా నిరాశపరిచిన బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు చేసి గట్టి షాకిచ్చింది. ఈ సినిమా అదే ట్రైలర్ వ్యూస్ పరంగా యూటూబ్ దున్నేసింది. ఒక్క బాహుబలి 2 సినిమాను పక్కన పెడితే ఏకంగా టాలీవుడ్ సినిమా ట్రైలర్స్ లో నెం.1 స్థానంలో వినయ విధేయ రామ ట్రైలర్ నిలిచింది.
వినయ విధేయ రామ ట్రైలర్ 27.54 మిలియన్ ల వ్యూస్ సాధించి బాహుబలి 2 తరువాత నెం.1 స్తానంలో నిలిచింది.

No.3 JaiLavaKusa:

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ 24.1 మిలియన్ వ్యూస్ సాధించి.

NO.4 Baahubali – The Begining

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన “బాహుబలి” ట్రైలర్ 21.46మిలియన్ వ్యూస్ సాధించింది.

No.5 Duvvada Jagannatham:

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ 21.2 మిలియన్ వ్యూస్ సాధించింది.

Top 5 Tollywood Movie Trailers:

1. Baahubali – The Conclusion – 59.99 M
2. Vinaya Vidheya Rama – 27.54 M
3. JaiLavaKusa – 24.1 M
4. Baahubali – The Begining – 21.46 M
5. Duvvada Jagannatham – 21.2 M

Related Posts: