నైజాంలో 1 డే కలెక్షన్స్ పరంగా టాప్ 5 సినిమాలు ఇవే!

Top movies in Nizam
నైజాంలో మొదటి రోజు ఎక్కువ షేర్ కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 7 సినిమాలు ఇవే :

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత నైజాం ఏరియాకిగాను టాప్ షేర్ వసూలు చేసిన సినిమాగా 5.70 కోట్లు షేర్ వసూలు చేసి నెం.1 స్థానంలో నిలవగా నెం.2 స్థానంలో కూడా ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ నిలిచింది. కాగా జనతాగ్యారేజ్ నైజాంలో 1 డే కలెక్షన్స్ పరంగా 5.51 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఎన్టీఆర్ వరుస సినిమాలు నైజాంలో మొదటి రెండు స్థానాల్లో నిలవడం టాలీవుడ్ లో ఇప్పటికే ఇది ఒక సరికొత్త రికార్డు అని చెప్పోచ్చు. ఇక అజ్ఞాతవాసి 5.45 కోట్ల షేర్ తో 3వ స్థానంలో నిలవగా .. 4వ స్థానంలో 5.09 కోట్ల షేర్ తో శ్రీమంతుడు నిలిచింది. కాగా 6 వ స్థానంలో ఎన్టీఆర్ నటించిన జై లవ కుస 5.05 కోట్లను వసూలు చేయగా.. 7వ స్థానంలో రజినీకాంత్ హీరోగా నటించిన 2.0 నైజంలో మొదటి రోజు 4.70 కోట్లు షేర్ వసూలు చేసింది.

Top movies in Nizam :

  • AravindhaSametha – 5.70 cr
  • JanathaGarage – 5.51 cr
  • Agnyathavaasi – 5.45 cr
  • Srimanthudu – 5.09 cr
  • JaiLavaKusa – 5.05 cr
  • 2point0 – 4.70 cr
  • KhaidiNo150 – 4.70 cr