అల్లు అర్జున్ పుట్టిన రోజున స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్

trivikram planning to Special Gift on allu arjun birthday:

trivikram planning to revale new look of allu arjun on his birthday
trivikram planning to revale new look of allu arjun on his birthday

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండు సూపర్ హిట్ సినిమాల తరువాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాకు సంభందించి ఏచిన్న అప్డేట్ బయటకు రాకున్నా.. ఈ సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో తెగ వైరాలవుతుంది.

తన ప్రతి సినిమాకు సరికొత్త లుక్ లో కనిపించే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గి ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనుంన్నాడు. అయితే ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో.. ఆ రోజు ఈ సినిమాకు సంభందించిన ఏదయినా అప్డేట్ కానీ ఫస్ట్ లుక్ లేదా సినిమా టైటిల్ కానీ రిలీజ్ చేసే అవకాశముంది.

Related Posts:

allu arjun, trivikram, telugu movie news, tollywood, cinema updates,