మహేష్ బాబు నే రిజెక్ట్ చేసిన కనడ హీరో..?

86

upendra rejected mahesh and anil ravipudi’s Movie:

mahesh babu news

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా మహేష్ బాబు ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా ఒక ముఖ్యమయిన పాత్ర కోసం ఓ కన్నడ హీరోని సంప్రదించగా ఈ సినిమాను సింపుల్ గా రిజెక్ట్ చేసాడు.

ఇంతకి మహేష్ బాబు సినిమాను రిజక్ట్ చేసిన కన్నడ హీరో ఎవరో కాదు ఉపేంద్ర. ఈయన కనడ సినిమాతో పాటు తెలుగులో కూడా చాలా సినిమాలు చేసారు. ఈయన కేవలం హీరోనే కాదు దర్శకుడు కూడా.. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో ఉపేంద్ర అయితే బాగుంటాడు అని దర్శకుడు అనిల్ రావిపూడి ఉపేంద్ర ని సంప్రదించగా ప్రస్తుతం డేట్స్ ఖాళీ లేక ఈ సినిమా నుండి తపుకున్నాడట. మరి ఆ కీలక పాత్రలో అనిల్ రావిపూడి ఎవరిని పెడతాడో చూడాలి.

Related Posts: