మల్టీ స్టారర్ గా వస్తున్న “వెంకీ మామ” ఎలా ఉండబోతుందో తెలుసా?

Venkatesh Naga Chaitanya multi starrer
Venkatesh Naga Chaitanya multi starrer full comedy entertainer :

Venkatesh Naga Chaitanyaవెంకటేష్ నాగ చైతన్య కలిసి ఒక ఓ మల్టీ స్టారర్ సినిమా ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు “వెంకీ మామ” అనే టైటిల్ కూడా ఈ మధ్యనే పెట్టారు. వెంకటేశ్ నాగ చైతన్య కలిసి “ప్రేమమ్” లో నటించిన అదీ కొద్దిసేపుమాత్రమే. అయితే ఈ సారి మాత్రం వెంకీ ది వచ్చి పోయే పాత్ర కాదు. వెంకటేష్ నాగ చైతన్య సినిమా మొత్తం కనిపించనున్నారట.

అయితే ఈ వీరిద్ద కాంబోలో సినిమా రావడం ఇప్పుడు జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో నాగ చైతన్య మరియు వెంకటేష్ మధ్య వచ్చే సన్నీవేశాలు చాలా కామెడీ ఉండనున్నాయని సమాచారం. ఈ సినిమాను “జై లవ కుశ” భారీ విజయం అందుకున్న బాబీ దర్శకత్వంవహిస్తుంన్నాడు. ఈ సినిమాకు సంబందించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Venkatesh Naga Chaitanya multi starrer Full Details Come Soon :