విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం కదిలోస్తున్న మెగా హీరో..

vijay devarakonda

విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా విడుదలకు సిద్దమయిన లేటెస్ట్ మూవీ “టాక్సీవాలా” ఇప్పటికే ఈ సినిమా పలు వాయిదాలు పడుతూ ఇక్కడి దాకా వచింది. టాక్సీవాలా ఈ నెల 17న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం టాక్సీవాలా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 11న జరగనుండగా ఈ వేడుకకు ప్రత్యేక అతిధిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే విజయ్ రీసెంట్ గా నటించిన గీతా గోవిందం సినిమాకు కూడా బన్నీ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. అప్పుడు అప్పుడు ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.. అయితే తాజా టాక్సీవాలా ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ వస్తుండడం తో ఇప్పడు ఈ సినిమాపై కూడా మంచి ఆసక్తి నెలకొంది. అయితే సినిమా విడుదల తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

Related Posts:

మామూలు రోజు కంటే దీపావలికి జోరు పెంచిన అరవింద సమేత

11 టికెట్స్ మాత్రమే.. అదుగో పరిస్థితి దారుణంగా మారింది!

సౌత్ లో నెం.1 హీరోగా.. 6 సార్లు 100 కోట్లు దుమ్ములేపాడు తీ..!

100 కోట్లు దాటేసినా సర్కార్..!

ఇండస్ట్రీ రికార్డ్.. అక్కడ నెం.1 గా సర్కార్

అక్కడ బాహుబలి 2 రికార్డు కు చుక్కలు చూపించిన సర్కార్

రోబో “2.0” కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు

73.5 కోట్లు…అదరగొట్టిన అరవింద సమేత!

ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క !

Telugu Movie News : vijay devarakonda taxiwala movie audio function chief guest Allu Arjun