వినయ విధేయ రామ సెన్సార్ రివ్యూ..ధియేటర్స్ లో పూనకాలు కాయం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ “వినయ విధేయ రామ” సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాను. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 30 వరకు ఉండనుందట. ఈ సినిమా పక్కా మాస్ ఎలిమెంట్స్ తో భారీ అంచానాల మధ్య తెరకెక్కుతుండడంతో ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు టాలీవుడ్ కు మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటూ తేల్చి చెప్పేస్తున్నారు

.Related Posts:

దుమ్ములేపుతున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” బిజినెస్

ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ రివ్యూ !

2018 టాలీవుడ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ ఇవే!

ఎన్టీఆర్ కాతాలో సరికొత్త రికార్డు..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం!

2018 ఓవర్సీస్ లో దుమ్ములేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!

Telugu Movie News : vinaya vidheya rama movie censor Review