వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుక ఆ రోజే జరగనుంది.

Vinaya Vidheya Rama pre release event

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “వినయ విధేయ రామ” తాజాగా ప్రీ రిలీజ్ వేడుక జరుపునేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే సినిమాను జనవరి రెండవ వారంలో చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచి ఈ నెల 24న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన కైరా అద్వాని హీరొయిన్ గా నటిస్తుంది.

Related Posts:

Telugu Movie News : Vinaya Vidheya Rama pre-release event