వివిఆర్ ట్రైలర్ ఆ రోజే విడుదల కానుంది..కాసుకోండి మెగా ఫ్యాన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కైరా అద్వాని హీరొయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “వినయ విధేయ రామ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న భారీ ఎత్తున జరగనుండగా.. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా కేటిఆర్ రానున్నారు. ఎప్పటినుంచో ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది మంచి వార్తే అని చెప్పాలి.

రేపు రాత్రి 9 గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. భారీ ఎత్తున ఈ ఆడియో ను రేపే విడుదల చేయనున్నారు. ఈ వేడుక యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ జరగనుంది. బోయపాటి శ్రీను ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకేక్కిస్తుండగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Releated Posts:

KGF 5వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..అల్ టైం నెం.1

2018 టాలీవుడ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ ఇవే!

ఎన్టీఆర్ కాతాలో సరికొత్త రికార్డు..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం!

2018 ఓవర్సీస్ లో దుమ్ములేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!

ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుంది వీల్లె!

Telugu Movie news : vinaya vidheya rama trailer