విశ్వాసం సినిమాను 2.60 కోట్ల కు అమ్మితే మొదటి వారంలో వచ్చింది చూస్తే షాక్!

57

Viswasam telugu movie 8 Days box office collections:

viswasam first week box office collections

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం.. అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా 200కోట్ల వసూళ్లను రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. అయితే తాజాగా మార్చ్ 1 న తెలుగు రిలీజ్ అయిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 2.60 కోట్ల బిజినెస్ చేయగా ఈ సినిమా మొదటి వారంలో కేవలం 1.30 కోట్ల షేర్ మాత్రమె వసూలు చేసింది.

సినిమాకు ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో కొంత వరకు సినిమాకు మిశ్రమస్పందన రావడంతో ఆ ఎఫెక్ట్ కాస్త ఈ సినిమా కలెక్షన్స్ పై పడింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2. 5కోట్ల షేర్ ను వసూలు చేయాల్సి ఉంటుంది. మరి రెండవ వారంలో సినిమా ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి.