అరవింద సమేత సీనియర్ హీరోయిన్ తప్పుకుందా!!

aravinda sametha

aravinda sametha : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “అరవింద సమేత వీర రాఘవ” ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబందించిఒక వార్త వినిపిస్తుంది. సినిమాలకు దూరమయిన సీనియర్ హీరోయిన్ రంబ అరవింద సమేత సినిమాతో మల్లి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుందని. అరవింద్ సమెత సినిమాలో ఒక ముఖ్య పాత్రలో రంభ కనిపించనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే తజాగా మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం రంభ గర్భవతిగా ఉండడం వలన అరవింద్ సమెత నుండి తప్పుకుందని వార్తలు రాగా మరి అరవింద్ సమెత రంభ చేయాలనుకున్న పాత్ర ఎవరు చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ సరసన ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా నాగబాబు మరియి జగపతి బాబులు ఫ్యాక్షన్ గ్రూపుల నాయకులుగా కనిపించనున్నారు. ఆగష్టు 15 “అరవింద సమేత వీర రాఘవ” టీజర్ విడుదల కానుండగా అక్టోబర్ 11 ఈ సినిమా విడుదల కానుంది.

Which Senior Actress To be Played in NTR-Trivikram Film aravinda sametha : #telugu movie news #telugu Cinima news