యాత్ర మూవీ టోటల్ బిజినెస్..

Yatra Movie Total Business

ఈ మద్య కాలంలో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు బయోపిక్ లు రాగా కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపగా.. మరొకొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా నష్టపోయాయి. అయితే తాజా స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం లో సాగిన పాద యాత్ర నేపధ్యం లో ఈ సినిమా ఉండబోతుంది.

అయితే ఈ సినిమా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కాదని కేవలం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం లో సాగిన పాద యాత్ర నేపధ్యం లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అయితేగా విడుదలకు సిద్ధమయినా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సుమారు 950 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

అయితే సినిమా ఓవర్ అల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ గమనిస్తే..
Nizam: 3.3 Cr
Ceded: 2.2 Cr
Andhra: 5.5 Cr
Total AP TG : 11 Cr
Rest of India: 0.40 Cr
Overseas: 2 Cr Total
WW : 13.40Cr

రెండు తెలుగు రాష్ట్రాలలో యాత్ర సినిమా 11 కోట్ల బిజినెస్ చేయగా..రెస్ట్ అఫ్ ఇండియాలో 0.40 కోట్లు , ఓవర్సీస్ లో 2 కోట్లు బిజినెస్ చేసిన ఈ సినిమా..టోటల్ వరల్డ్ వైడ్ గా 13.40 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. 14.5 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.

కానీ కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర పోషిస్తుండడంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ద్రుశ్యా మలయాళ వర్షన్ ను నిర్మాతలు సొంతగా రిలీజ్ చేస్తున్నారట.

Telugu Movie News: Yatra Movie Total Business Details