“ఏడు చేపల కథ” పిచ్చేక్కించే బిజినెస్ ఇది!

yedu chepala katha movie rights

ఏడు చేపల కథ” రీసెంట్ గా విడుదలయిన ఈ సినిమా టీజర్ ఒక్క టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ లో కూడా సంచలనంగా మారింది. ఈ సినిమాకు యూత్ నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ 18 మిలియన్ వ్యూస్ కి పైగా సాధించింది.

సినిమా కేవలం 18+ వారికే అయినప్పటికీ సినిమాకి ఎన్ని వివాదాలు ఎదురవుతున్నా.. ఎట్టకేలకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడు రాష్ట్రం లో కూడా భారీ బిజినెస్ చేయగా ఈ సినిమా యొక్క థియెట్రిక‌ల్ రైట్స్‌ను శ్రీ ల‌క్ష్మి పిక్చ‌ర్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండడంతో అడల్డ్ కంటెంట్‌తో బాక్స్ ఆఫీస్ వద్ద ఏడు చేపల కథ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Telugu Movie News : yedu chepala katha movie rights