Ala Vaikunthapurramuloo 9 days box office collections :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరొయిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ “అల వైకుంఠపురములో..”సినిమా రిలిజ్ కు ముందు నుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా..సినిమా రిలీజ్ తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా ఊచకోత కొస్తుంది.
‘అల వైకుంఠపురములో’ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది.
ఇప్పటికే ‘నాన్-బాహుబలి’ రికార్డులను తిరగరాస్తోన్న ‘అల వైకుంఠపురములో’ చిత్రం యూఎస్‌లో మరో కొత్త ఫీట్‌ను అందుకుంది. అక్కడ 3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.
అల్లు అర్జున్ సినిమా 3 మిలియన్ మార్క్‌ను అందుకోవడం ఇదే తొలి సారి.. ఇప్పటికే ఈ సినిమా మొదటి 9 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని..
10వ రోజులోకి అడుగు పెట్టింది.
సినిమా 9వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ పరిసీలిస్తే..
Nizam: 1.48Cr
Ceeded: 66L
UA: 96L
East: 52L
West: 39.3L
Guntur: 39.7L
Krishna: 45.4L
Nellore: 19L
AP-TG Total:- 5.05CR
సినిమా మొదటి 9 రోజుల్లో.. వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిసీలిస్తే..
Nizam: 32.72Cr
Ceeded: 15.28Cr
UA: 15.55Cr
East: 8.88Cr
West: 7.12Cr
Guntur: 9.20Cr
Krishna: 8.90Cr
Nellore: 3.57Cr
AP-TG Total:- 101.22CR
Ka: 7.93Cr
Kerala: 1.12Cr
ROI: 1.30Cr
OS: 15.46Cr
Total: 127.03CR
సినిమా మొదటి 9 రోజుల్లోనే.. వరల్డ్ వైడ్ గా 203 కోట్ల గ్రాస్ వసూలు చేసి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.