పుష్ప 2 ( Pushpa 2 )సినిమా నుండి అదిరిపోయే టీజర్ రెడీ అవుతుంది. అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 సినిమా నుండి అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయగా.. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో అల్లు అర్జున్ మాస్ అవతార్ లో దుమ్ములేపారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ లో అల్లు అర్జున్ డైలాగ్స్ ఏమి లేవు. త్వరలో పుష్ప 2 ( Pushpa 2 The Rule ) నుండి మరొక టీజర్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తుంది. ఈ సారి టీజర్ లో అల్లు అర్జున్ డైలాగ్స్ తో టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది.
ఈ టీజర్ లో అల్లు అర్జున్ ( Allu Arjun ) మొత్తం సిండికేట్ ని తన కట్రోల్ లోకి తీసుకునే సీన్స్ చూపించబోతున్నారు అని అంటున్నారు. అల్లు అర్జు హీరోగా నటిస్తున పుష్ప 2 సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇక పుష్ప 2 సినిమా లో సాంగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. పుష్ప పార్ట్ 1 ని మించేలా పుష్ప పార్ట్ 2 లో సాంగ్స్ ఉండబోతున్నాయి అని తెలుస్తుంది.