allu arjuns pushpa movie single fight budget :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా పై అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే అల వైకుంటపురం వంటి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తన తరువాతి సినిమా అయిన పుష్ప సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ పెడుతున్నారు. పుష్ప సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పుష్ప బడ్జెట్ 120-150 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కేవలం 6 నిమిషాల ఫైట్ కోసమే 6 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 6 కోట్ల బడ్జెట్ కేటాయించారట. అడవిలో సాగే ఆ భారీ ఛేజింగ్ సన్నివేశం కోసం పెద్ద ఎత్తున వాహనాలు వాడనున్నారని సమాచారం.
Related Posts :
- Last Week Telecasted Movies TRP Ratings – HIT, Rakshasudu, Maharshi
- 160 Million+ Views For Tum Hi Aana Full Video Song –…
- Prabhas upcoming film (#Prabhas21) release could be delayed
- #NuvveNuvve Making Video From #RedTheFilm
- CDP & TAG to celebrate 30 Years For Jagadeka Veerudu Athiloka…
- 160 Million+ Views For Seeti Maar Full Video Song