pushpa allu arjun new look :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంటపురం సినిమాతో ఈ ఏడాది భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. యన నటించిన అల వైకుంఠపురములో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విజయం ఇచ్చిన ఊపులో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్పను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో బన్నీ ఒక వెరైటీ పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.
ఇక అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడని ప్రాధమికంగా తేలింది. పుష్ప ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. అయితే మార్చ్ లోనే షూటింగ్ మొదలుపెట్టాల్సిన ఈ సినిమా ఇప్పుడు నవంబర్ లేదా డిసెంబర్ నుండి మొదలవుతుందని అంటున్నారు.
ఇక పుష్ప విషయంలో మొదటినుండి బన్నీ లుక్ ఆసక్తి రేపుతోంది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ కనిపిస్తున్న తీరు అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది.
ఒక్క ఫస్ట్ లుక్ తోనే కాదు, అల్లు అర్జున్ కి సంభందించి ముఖ్యంగా పుష్ప సినిమాకు సంభందించి.. సోషల్ మీడియాలో ఏ చిన్న న్యూస్ వచ్చినా తెగ వైరల్ గా మారుతుంది. ప్రస్తుత్రం గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ లో బన్నీ బయటకు రాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీ లుక్స్ వైరల్ గా మారాయి. బన్నీని చూసిన అక్కడి ప్రజలు ఆయనతో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపారు. వాటిలో కొన్ని ట్విటర్లో అప్లోడ్ చేశారు. బన్నీ లుక్ చూసి ‘వావ్, అదిరింది, సూపర్ హెయిర్ స్టైల్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం బన్నీ లుక్స్ రికార్డు స్థాయిలో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి. మరి అల్లు అర్జున్ లేటెస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Pushpa Movie Details :
Allu Arjun‘s upcoming film titled Pushpa Directed by Sukumar.
The makers announced the title and released the first-look posters on social media on Allu Arjun’s birthday (April 8).
Tollywood Stylish Star Allu Arjun Latest movie ala vaikunthapurramloo movie got a industry hit.
Pushpa is produced by Mythri Movie Makers in association with Muttamsetty Media. The film might release in a grand fashion by the end of 2020 or early 2021.
Telugu Movie News :