Pushpa Movie Allu Arjun Tiger Fight :
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అలా వైకుంటపురంలో” సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసారు. త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ “అలా వైకుంటపురంలో” సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. అయితే ఈ సినిమాలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ కోసం అదిరిపోయే ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందట.
అది కూడా పులి తో.. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పులి తో ఫైట్ చేయబోతున్నారట. పులి తో అల్లు అర్జున్ ఫైట్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందంట. కేవల ఈ ఫైట్ కోసం భారీగా ఖర్చు పెట్టబోతున్నారని తెలుస్తుంది. పుష్ప సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.
Telugu Movie News :
- మాజీ నక్సలైట్‌గా రామ్ చరణ్..!
- గుండు లుక్ ఎందుకో మెగాస్టార్ చెప్పేశారు..
- ‘ఆచార్య’ లో రామ్ చరణ్ రోల్.. దిమ్మతిరిగే షాక్..!
- పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
- ఆచార్య నుండి అదిరిపోయే న్యూస్..!
- “ఆదిపురుష్”లో లక్ష్మణుడిగా రామ్ చరణ్..?
- ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
Related Posts :
- Last Week Telecasted Telugu Movies TRP Ratings
- Samantha Latest instagram pics : samantha latest Images Hd
- Orey Bujjiga Movie Video Songs – Krishnaveni Video Song
- Vishnu Meets Saheba – V Movie Scene
- Nishabdham – Official Trailer
- Chaavu Kaburu Challaga First Glimpse | Kartikeya, Lavanya Tripathi
- Upcoming Telugu OTT Movies & Release Date