Solo Brathuke So Better 12 days Collections :
సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. ఇప్పటికే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి 11 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సినిమా మొదటి 11 రోజుల్లో.. వరల్డ్ వైడ్ గా.. 12.19 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి 11 రోజుల్లో 11.28 కోట్ల షేర్ వసూలు చేసింది.
- SoloBrathukeSoBetter Day 11 Ap-TG: 0.21Cr
- Total 11 Days ApTg Collections: 11.28Cr
- Day 11 Worldwide collections: 0.21Cr~
- Total 11 Days Worldwide collections: 12.19Cr
- Break Even: 9.6cr+
- Profit:- 2.59Cr Profit as of Now
- Total Gross: (20.55Cr~ Gross)
సోలో బ్రతుకే సో బెటర్ 11వ రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
Solo Brathuke SoBetter 11th Day Collections :
Nizam: 8L
Ceeded: 3L
UA: 3L
East: 1.6L
West: 1L
Guntur: 2L
Krishna: 1.3L
Nellore: 1L
AP-TG Total:- 0.21CR (0.34 Gross~)
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా 12వ రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.20 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశముంది.
Telugu Movie News :
- వకీల్ సాబ్ దిమ్మతిరిగే రికార్డ్..!
- పుష్ప టీజర్ వస్తుంది.. రికార్డులు బద్దలే..!
- అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా..ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే..!
- పుష్ప రాజ్ కు అదిరిపోయే విలన్..!
- అదిరిపోయే ఫైట్స్ తో దుమ్ములేపుతున్న రాకీ భాయ్..!
Related Posts :