రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథిలాజికల్ మూవీలో కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. ఆదిపురుష్ టీజర్ కు ట్రైలర్ లు అసలు సంభందంలేదు అనే లా ట్రైలర్ ఉంది.
ఇక మూవీ నుంచి వచ్చిన టీజర్ గ్రాఫిక్స్ విషయంలో భారీ ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే. VFX వర్క్స్ కు మెరుగులు దిద్దెందుకు వెనక్కి వెళ్లిన చిత్ర యూనిట్.. ఆదిపురుష్ ట్రైలర్ తో ఫాన్స్ ముందుకు వచ్చింది. దీంతో ట్రైలర్ లోని గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండగా .. డైలాగ్స్ ట్రైలర్ కు భారీ ప్లస్ అయ్యాయి.
ఈ ట్రైలర్ లో రాముడిగా ప్రభాస్ నెక్స్ట్ లెవల్లో వున్నాడు. ఇక రావణుడిగా సైఫ్ అలి ఖాన్ కూడా దుమ్ములేపాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న అదిపురుష్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tollywood Trailers