ala vaikunthapuramlo 10 days collections :
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ “అల వైకుంటపురంలో” బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. ఇప్పటికే సినిమా మొదటి 10 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని సినిమా 11వ రోజులోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా మొదటి 10 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసిన రికార్డులు అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఒక రేంజ్ లో ఊపేస్తుంది.
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 10వ రోజు సాధించిన కలెక్షన్స్ పరిసీలిస్తే..
Nizam: 1.24Cr
Ceeded: 46L
UA: 67L
East: 42L
West: 31L
Guntur: 22L
Krishna: 25L
Nellore: 14L
AP-TG Total:- 3.71CR
సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిసీలిస్తే..
Nizam: 33.96Cr
Ceeded: 15.74Cr
UA: 16.22Cr
East: 9.30Cr
West: 7.43Cr
Guntur: 9.42Cr
Krishna: 9.15Cr
Nellore: 3.72Cr
AP-TG Total:- 104.94CR
Ka: 8.11Cr
Kerala: 1.14Cr
ROI: 1.32Cr
OS: 16.17Cr
Total: 131.68CR
Total Gross : 210Cr
సినిమా టార్గెట్ 85 కోట్లు, కాగా ఇప్పటికే సినిమా 46.68 కోట్ల ప్రాఫిట్ ని అందుకోగా రంగస్థలం 127.5 కోట్లు, సైరా తెలుగు వర్షన్ 128 కోట్ల షేర్ ని దాటేసి టాలీవుడ్ లో దిమ్మతిరిగే న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది.