AlaVaikunthapurramuloo – ButtaBomma Full Video Song Creating New Record :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంటపురంలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా..బన్నీ కెరీర్ లోనే
అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే అల వైకుంటపురంలో సినిమాతో అల్లు అర్జున్ కాతాలో సరికొత్త రికార్డ్స్ వచ్చి పడుతున్నాయి.
సినిమా రిలీజ్ కి ముందే అల వైకుంటపురంలో సాంగ్స్ వ్యూస్ పరంగా యూటూబ్ లో దుమ్ములేపాయి. అయితే ఈ సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
బుట్ట బొమ్మ లిరికల్ వీడియో సాంగ్ – 55 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా.. #ButtaBomma ఫుల్ వీడియో సాంగ్ 155 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. టోటల్ గా బుట్ట బొమ్మ సాంగ్ ఇటు లిరికల్ పరంగా అటు వీడియో పరంగా.. మొత్తంగా 210 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని దిమ్మతిరిగే రికార్డు క్రియేట్ చేసింది.
#AlaVaikunthapurramuloo – ButtaBomma Lyrical || Allu Arjun || Trivikram | Thaman S |#AA19
#AlaVaikunthapurramuloo – ButtaBomma Full Video Song (4K) :
Song : ButtaBomma
Singer – Armaan Malik
Music : Thaman S
Lyrics: Ramajogayya Sastry
Cast & Crew:
Starring: #AlluArjun, Pooja Hegde
Co-Starring: Tabu, Nivetha Pethuraj, Rajendra Prasad, Jayaram, Sushanth, Vennela Kishore, Sunil, Navdeep, Brahmaji, Murali Sharma, Rahul Ramakrishna, Harsha Vardhan, Sachin Khedekar
VFX Supervisor: Yugandhar T
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts
Audio : Aditya Music
Telugu Movie news :
- Latest Telugu Movies Pre Release Business Movies til may 2020
- 150 Million+ Views For #ButtaBomma Full Video Song
- Salman Khan special role Megastar Chiranjeevi’s New Movie
- 100 Million Views For Neeli Neeli Aakasam Video Song
- Upcoming Tamil Movies in Digital Platforms 2020
- All Time Top 10 1st Day Shares ( AP/TN )