allu arjun puspa movie fights :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరుగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో రాణిస్తూ.. తనకంటూ పత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ తరువాత భారీ గ్యాప్ తీసుకుని, గతంలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్లు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి అల్లు అర్జున్ అల వైకుంటపురం లో సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. పూజా హెగ్డే హీరోయిన్గా చేసిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాకు ‘పుష్ప‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ.. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో దుమ్ములేపబోతున్నారట.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఇది పాన్ ఇండియా మూవీ అని క్లారిటీ ఇచ్ఛారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రచారం అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో రష్మిక రొమాన్స్ అదిరిపోయే రేంజ్ లో డిజైన్ చేస్తున్నారట.
పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో అదిరిపోయే ఫైట్స్ ఉండబోతున్నాయట. పుష్పా సినిమాలో బన్నీ భాషతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మారనుందట సినిమాలో అదిరిపోయే ఫైట్ సీన్స్ తో సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుందట. పుష్ప సినిమాలో బన్ని కోసం అదిరిపోయే ఫైట్స్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. గట్టగా చెప్పాలి అంటే కేవలం ఫైట్స్ కోసం భారీగా కర్చుచేయబోతున్నారని సమాచారం.
Ala Vaikunthapurramuloo Total Wordlwide Box Office Collections :
Nizam : 44.88C
Ceeded : 18.27C
UA : 19.93C
East : 11.44C
West : 8.96C
Guntur : 11.18Cr
Krishna : 10.79Cr
Nellore : 4.72Cr
AP-TG Total :- 130.17CR
Ka : 9.24Cr
Kerala : 1.17Cr
ROI : 1.44Cr
OS: 18.35Cr
Total : 160.37CR
Total Gross : 256.36Cr
Related Posts :