Bhagavanth Kesari 13th Day Box Office Collection :
భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి 12 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 13వ రోజు లోకి అడుగుపెట్టింది. 13వ రోజు కూడా భగవంత్ కేసరి సినిమా కలెక్షన్ ల జోరు ఏమాత్రం తగ్గలేదు. దసరా పండుగ కానుకగా రిలీజైన భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ తో కొనసాగుతుంది. రిలీజ్ అయిన నాటి నుండే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వస్తుంది. భగవాంత్ కేసరి మొదటి రోజు.. భగవంత్ కేసరిసినిమా మొదటి రోజు 14.36 కోట్లు వసూలు చేయగా.. 2వ రోజు 4.2 కోట్లు, 3 వ రోజు 4.62 కోట్లు షేర్ వసూలు చేసింది.
ఇక 4వ రోజు 5.52 కోట్లు వసూలు చేసింది, ఇక 5వ రోజు 4.90 కోట్లు.. 6వ రోజు 6.93కోట్లు వసూలు చేసింది. మొదటి 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలో 40.98 కోట్లు వసూలు చేసింది. భగవంత్ కేసరి కలెక్షన్స్ డే 5 తో పోల్చితే.. డే 6 కలెక్షన్స్ భారీగా పెరిగాయి. సినిమా 5వ రోజు 4.90 కోట్లు వసూలు చేస్తే.. 6వ రోజు వచ్చే సరికి 6.93 కోట్లు వసూలు చేసింది. ఇక సినిమా 7వ రోజు 3.56 కోట్లు ఇక 8వ రోజు 1.63 కోట్లు, 9వ రోజు 1.44 కోట్లు వసూలు చేసింది. ఇక 10వ రోజు 1.44 కోట్లు వసూలు చేయగా 11వ రోజు 2.43కోట్లు వసూలు చేసింది. ఇక భగవంత్ కేసరి సినిమా మొదటి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా.. 63.18 కోట్లు షేర్ కలెక్షన్ వసూలు చేసింది. ఇక మొదటి 10 రోజుల్లో సినిమా గ్రాస్ కలెక్షన్స్ పరంగా.. 113.85 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది.
Bhagavanth Kesari 13th Day Box Office Collection :
ఇక సినిమా 13వ రోజు దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేయగా.. 13వ రోజు 1.20 కోట్ల రేంజ్ లో వసూలు చేయవచ్చు అని అంటున్నారు. ఇండియాలో మాత్రమే కాకుండా బాలయ్య సినిమాకు యూఎస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమా ఒక మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలా బాలయ్య ఒక మిలియన్ డాలర్ల గ్రాస్ ను వసూలు చేయడం ఇది వరుసగా మూడవసారి.
A worldwide gross of a Massive 112.18cr+ in its First week for #BhagavanthKesari at the box office 🔥
Audiences of all ages are showering all their love on the #BlockbusterBhagavanthKesari ❤️🔥
Bhagavanth Kesari 13th Day Box Office Collection Report :
on13th day this movie expected to earn 1.20 Cr share CollectioninWorldwide
Bhagavanth Kesari DayWise AP TGCollections:
Day 1 : 14.36CR, Day 2: 4.10CR, Day 3: 4.62CR, Day 4: 5.52CR, Day 5: 4.90CR, Day 6: 6.93CR, Day 7 :3.56CR, Day 8: 1.63CR, Day 9:1.24CR,
Day 10:1.44CR ,Day 11: 2.43CR, Total : 51.28CR(87.10CR~ Gross)
Bhagavanth Kesari 11 Days Worldiwde Box Office Collection Report :
Nizam: 16.52Cr,Ceeded: 13.14Cr,UA: 5.88Cr,East: 3.06Cr,West: 2.54Cr,Guntur: 5.03Cr,Krishna: 2.80Cr,Nellore: 2.31Cr
AP-TG Total:- 51.28CR(87.10CR~ Gross),KA+ROI: 5.05Cr,OS: 6.85Cr~,Total WW Collections – 63.18CR(113.85CR~ Gross)
#BhagavanthKesari‘s BOX OFFICE RAMPAGE continues in 2nd week💥
123.92CR+ Gross in 10 DAYS for #BlockbusterBhagavanthKesari 🔥
Another solid weekend on cards ❤️🔥
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman… pic.twitter.com/vj5xeRZagi
— Shine Screens (@Shine_Screens) October 29, 2023
The audience keeps pouring in their Love for #BhagavanthKesari in its 2nd weekend❤️
WW 130.01CR Gross in 11 DAYS for #BlockbusterBhagavanthKesari 🔥
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman @sahugarapati7… pic.twitter.com/BZgbJn52zP
— Shine Screens (@Shine_Screens) October 30, 2023
about Bhagavanth Kesari Movie :
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సినిమా 67.35 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా.. 68.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 1350 కి పైగా థియేటర్స్ లో భగవంత్ కేసరి సినిమా అయింది. రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ లో ఈ సినిమాకు మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. బాలకృష్ణ కు కూతురు పాత్రలో శ్రీలీల నటించగా బాలకృష్ణ శ్రీలీల నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కు ముందు నుండే అడ్వాన్సు బుకింగ్స్ తో దుమ్ములేప్పగా.. మొదటి సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోసింది ఇక సినిమా మొదటి రోజు 30.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ మూవీ వీర సింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 23.35 కోట్ల షేర్ వసూలు చేసింది. బాల కృష్ణ కెరీర్ లోనె వీర సింహా రెడ్డి సినిమా మొదటి రోజు అత్యదిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలవగా.. భగవంత్ కేసరి సినిమా వీర సింహా రెడ్డి మొదటి కలెక్షన్స్ రికార్డు బ్రేక్ చేయలేకపోయింది.
Bhagavanth Kesari – Trailer | Nandamuri Balakrishna | Anil Ravipudi | Kajal | Sree Leela |Thaman S
Presenting the Massive Trailer ofBhagavanth Kesari (Telugu), a first-of-its-kind actioner with a novel script starringNandamuri Balakrishnain the Lead Role and also co starsKajal Aggarwal,SreeleelaandArjun Rampal.
The film has been Written and Directed by Anil Ravipudi. Music composed by SS Thaman. Cinematography helmed by C Ram Prasad and Proudly Produced by Sahu Garapati and Harish Peddi under Shine Screens Cinema Banner. This film Presents NBK Like Never Before and is scheduled for its theatrical release for October 19th.