నటసింహం నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) హీరోగా హీరోగా నటించిన భగవంత్ కేసరి ( bhagavanth kesari ) సినిమా మొదటి 2 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ రోజు లోకి అడుగుపెట్టింది. సినిమా 3వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. శ్రీ లీలా బాలకృష్ణ కూతురుగా అలానే కాజల్ బాలకృష్ణ కి జోడిగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. బాలకృష్ణ నటించిన అఖండ, వీరసింహారెడ్డి తరువాత ఈ సినిమా విడుదల కావడంతో ఈ చిత్రంతో ఎలాగైనా బాలయ్య హ్యాత్రిక్ అందుకుంటారు అని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.
ఈ చిత్రం మొదటి రోజు తమిళ సినిమా లియోతో పోటిపడుతూ, సుమారు 1350 థియేటర్లలో విడుదలైంది. ఇక ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటిరోజు సూపర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. భగవంత్ కేరసి సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 32.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా ఈరోజు నుంచి ఈ సినిమాకి రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా పోటీ ఉండడంతో.. లియో మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమా కు ఈ సినిమా గట్టి పోటీ ఇస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద రెండవ రోజు కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. భగవంత్ కేసరి సినిమా మొదటి 2 రోజుల్లో ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే..
A #BlockbusterDawath at the Box office 🔥
#BhagavanthKesari Grosses 51.12 CR WORLDWIDE IN 2 DAYS 💥💥
In cinemas now❤️🔥
bhagavanth kesari box Office Collections Day 3 :
Bhagavanth Kesari Day Wise AP TG Collections :
👉Day 1 : 14.36CR
👉Day 2: 4.10CR
AP-TG Total:- 18.46CR(29.90CR~ Gross)
bhagavanth kesari box Office Collections Day 3 :
bhagavanth kesari box Office Collections 2 days worlwide :
Nizam: 5.65Cr
Ceeded: 3.70Cr
UA: 1.65Cr
East: 1.12Cr
West: 1.17Cr
Guntur: 3.31Cr
Krishna: 97L
Nellore: 84L
AP-TG Total:- 18.46CR
KA+ROI: 1.23Cr
OS: 3.80Cr~
Total WW Collections – 23.49CR