Bichagadu 2 1st Day Collection Report :
బాక్స్ ఆఫీస్ దగ్గర బిచ్చగాడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన బిచ్చగాడు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతాలను సృష్టించింది. అయితే ఈ సినిమా సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన బిచ్చగాడు 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా.. బిచ్చగాడు 2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా మొదటి రోజు పర్వాలేదు అనే విదంగా ఉండగా.. సోషల్ మీడియా లో సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నప్పటికీ.. మౌత్ టాక్ పుల్ పాజిటివ్ గా ఉండడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి జోరు చూపుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సీడెడ్ లో మాత్రం చాలా సెంటర్స్ లో 70-80% రేంజ్ లో ఆక్యుపెన్సీ ఉండగా.. మరికొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డు లతో నిండిపోయాయి.
Bichagadu 2 Business Details
ఇక బిచ్చగాడు 2 సినిమా తెలుగు లో మొత్తం మీద ఇప్పుడు 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా సినిమాను నైజాంలో 2.2 కోట్లు, సీడెడ్ లో కోటి మరియు ఆంధ్రలో 2.8 కోట్ల రేంజ్ రేటుకి మొత్తంగా తెలుగు లో ఈ సినిమా 6 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. 6.50 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూలు చేస్తే.. క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బిచ్చగాడు 2 సినిమా మొదటి రోజు 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశముంది.
Related Posts :
- Virupaksha Video Songs – Nachavule Nachavule Video Song
- Dumuki Chal Video Song – Bichagadu 2 Video Songs
- Na Roja Nuvve Video Song – Kushi Video Songs
- Balagam Video Songs
- Monna Badilo Video Song – Dasara Video Songs
Bichagadu 2 Movie Details :
Bichagadu 2 starring Vijay Antony in the lead role. Bichagadu 2 Movie Produced by Fatima Vijay Antony. Bichagadu 2 is an upcoming Telugu film ft. Vijay Antony. Music composed by Vijay Antony Actors by Vijay Antony, Kavya Thapar, Dato Radha Ravi, Y G Mahendran, Mansoor Ali Khan, Hareesh Writings & Director by Vijay Antony, K Palani, Paul Antony Production House By Vijay Antony Film Corporation, Audio On Saregama India Limited, A RPSG Group Company.
Bichagadu 2 In Cinemas from 19 may 2023.
Bichagadu 2starsVijay Antony,Kavya Thapar,Dato Radha Ravi, Y G Mahendran, Mansoor Ali Khan, HareeshGautami Tadimalla, and Rao Ramesh in key roles.