బ్రో సినిమా 3వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవతంగా పూర్తి చేసుకుని.. 4వ రోజులోకి అడుగుపెట్టింది. బ్రో సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో.. 23.61 కోట్ల షేర్ వసూలు చేయగా.. 2వ రోజు 10.47కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మొదటి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 52.50 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఈ సినిమా మొదటి 3 రోజుల్లో.. వరల్డ్ వైడ్ గా 91.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇక ఈ సినిమా అన్ని చోట్ల కలిసి 98 కోట్ల బిజినెస్ చేసుకుని 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు అయితే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.
ఇక ఇక్కడే కాకుండా పవర్ స్టార్ సినిమాలకు ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఓవర్సీస్ లో ఈసారి కూడా బ్రో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఇక్కడ కూడా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని ప్రీమియర్స్ నుండి మాసివ్ రెస్పాన్స్ లభిస్తుంది.
BRO The Avatar 4th Box Office Collections Report :
BRO The Avatar Day Wise AP TG Collections
👉Day 1: 23.61CR
👉Day 2: 10.47CR
👉Day 3: 10.48CR
👉Day 4: 2.36CR
AP-TG Total:- 46.92CR(73.55CR~ Gross)
BRO The Avatar 4th Day WorldWide Collections Report :
👉Nizam: 99L
👉Ceeded: 40L
👉UA: 33L
👉East: 15L
👉West: 10L
👉Guntur: 13L
👉Krishna: 18L
👉Nellore: 8L
AP-TG Total:- 2.36CR(4.05CR~ Gross)
BRO The Avatar 4 Days WW Collections Report
👉Nizam: 18.44Cr
👉Ceeded: 5.96Cr
👉UA: 6.07Cr
👉East: 4.08Cr
👉West: 3.84Cr
👉Guntur: 4.13Cr
👉Krishna: 2.93Cr
👉Nellore: 1.47Cr
AP-TG Total:- 46.92CR(73.55CR~ Gross)
👉KA+ROI: 5.15Cr
👉OS: 6.15Cr
Total World Wide: 58.22CR(97.05CR~ Gross)
Pawan Kalyan & Sai Tej in lead roles. Screenplay & Dialogues by Trivikram. Written & Directed by Samuthirakani. Music by Thaman S. Editing by Navin Nooli. Produced by TG Vishwa Prasad under People Media Factory in collaboration with Zee Studios.
Bro Movie Pre Release Business :
Nizam: 30Cr
Ceeded: 13.20Cr
UA: 9.50Cr
East: 6.40Cr
West: 5.40Cr
Guntur: 7.40Cr
Krishna: 5.20Cr
Nellore: 3.40Cr
AP-TG Total:- 80.50CR
KA+ROI: 5Cr
OS: 12Cr
Total World Wide: 97.50CR
BRO Total Worldwide Theaters Count :
Nizam – 350
Ceeded – 200
Andhra – 400
World Wide – 1550
BRO Telugu Movie :
#BROTrailer #PawanKalyan #SaiTej #BroTheAvatar #BroFromJuly28th
Worldwide Grand Release in theatres from JULY 28th, 2023.
Screenplay & Dialogues: Trivikram
Written & Directed: Samuthirakani
Produced by TG Vishwa Prasad under People Media Factory in collaboration with Zee Studios.
Co-producer : Vivek Kuchibotla
Music Director : Thaman S.
DOP: Sujith Vasudev
Editor: Navin Nooli
Art Director: A S Prakash
Base Storyline : Sreevathson
Executive Producer : S.Venkatarathnam(venkat)
PRO : Lakshmi Venu Gopal
Marketing : Max Media
Digital Marketing : Housefull Digital