Dasara 15 Days Collections :
నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ దసరా అయితే 14వ రోజు వరల్డ్ వైడ్ గా 30 లక్షల షేర్ వసూలు చేయగా..15వ రోజు వరల్డ్ వైడ్ గా 23 లక్షల షేర్ వసూలు చేసింది.ఇంక బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్ దుమ్ములేపింది.సినమా మొత్తం మీద 49 కోట్ల బ్రేక్ ఈవెన్ అయితే 15వ రోజును కలిపి 13.08కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది
ఇక సినిమా 15వ రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిసీలిస్తే..
Nani Dasara 15 Days Total Collections :
Nizam: 25.16Cr
Ceeded: 5.21Cr
UA: 4.36Cr
East: 2.20Cr
West: 1.23Cr
Guntur: 2.40Cr
Krishna: 2.07Cr
Nellore: 91L
AP-TG Total:- 43.54CR(73.40CR~ Gross)
KA+ROI – 4.63Cr
Other Languages – 1.52Cr~
North India – 1.95Cr~
OS – 10.44Cr
Total World Wide – 62.08CR(111.55CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా అనుకున్న దానికంటే ఎక్కువ షేర్ వసూలు చేసింది. ఇక సినిమా 15వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది. అయితే 14వ రోజు కంటే 15వ రోజు 7 లక్షల తగ్గి 23 లక్షల రేంజ్ లో షేర్ ని వసూలు చేసికుంది. ఇంకా ఈ వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్ది వరకు దుమ్మూ రేపే అవకాశం అయితే ఉందని చెప్పాలి.