pawan kalyan krish new movie update :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. “పవన్ – క్రిష్” కరోనా మరియు మరికొన్ని ఇతర కారణాల వల్ల ఈ సినిమాని ఈ ఏడాది మొత్తం పోస్ట్ ఫోన్ చేసారు. పవన్ కళ్యాణ్ క్రిష్ తో సినిమా చేయనున్నాడు అని తెలిసి ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ముందుగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాని పూర్తి చేసి ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో చేయనున్నాడు. పవన్ తో చేస్తోన్న చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా జాక్వెలిన్ హీరొయిన్ గా చేయనుంది అని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారట. ఈ సినిమాకు “విరూపాక్ష” అని టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రాబోయే విరూపాక్ష సినిమా అదిరిపోయే రేంజ్ లో ఈ సినిమాని భారీ ఎత్తున తెరకెక్కించనున్నారట.
Power Star Pawan Kalyan has a busy year ahead with films like PSPK 26, PSPK 27 and PSPK 28 in the pipeline. When it comes to PSPK 27, Pawan has teamed up with the filmmaker Krish Jagarlamudi for his 27th project, which is touted to be a period drama.
PSPK 26 Vakeel Saab :
Cast & Crew :
Directed By – Sriram Venu
Produced By – Raju – Shirish
Co-Producer – Harshith Reddy
Dop – P S Vinod
Production Design – Rajeevan
Sri Venkateshwara Creations
Presents – Boney Kapoor
Editor – Prawin Pudi
Dialogues Thiru
Action – Ravi Verma
Vfx Supervisor – Yugandhar T
Sketches – AJ
Video Composition – Walls And Trends
Vakeel Saab Movie, Pawan Kalyan, Thaman S,
Telugu Movie News :
- ఆచార్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. ఉరమాస్ లుక్ ఇది!
- అదిరిపోయే రేంజ్ లో ఆచార్య ఫస్ట్ లుక్ టీజర్..!
- వకీల్ సాబ్ టీజర్.. ఆ రోజు పవర్ స్టార్ ఫాన్స్ కి పండుగే..
- కొత్తగా ట్రై చేస్తున్న అల్లు అర్జున్..ఇక కాచుకోండి..!
- మహేష్ బాబు సిక్స్ ప్యాక్.. ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం..!
- పుష్ప 3నిమిషాల సాంగ్ కోసం 3కోట్లు.. దిమ్మతిరిగే షాక్..!
Retaled Posts :
- Vijay Sethupathi’s Laabam – Official Trailer
- Megastar Chiranjeevi Acharya First Look Teaser
- Acharya Movie First LookTeaser – Megastar Chiranjeevi | Koratala Siva
- Ram Charan Vinaya Vidheya Rama Monstrous Hit In Small Screens
- Kanulu Kanulanu Dochayante Doing Good in Television
- Nenu Sailaja Hindi Dubbed Movie Hits 1 Million+ Likes