Renu Desai Shocking Comments on vakeel saab trailer :
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా వకీల్ సాబ్ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయిన అతి కొద్ది సమయంలోనే అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది.
వకీల్ సాబ్ ట్రైలర్ ఇప్పటికే 30 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుని.. దిమ్మతిరిగే రికార్డు క్రియేట్ చేసింది. అయితే తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్ పై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ స్పందించారు.
‘వకీల్ సాబ్ ట్రైలర్ చూసాను. లాయర్ పాత్రలో పవన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు చూడని లుక్కులో కనిపిస్తున్నారు. అమ్మాయిల తరపున పోరాడే న్యాయవాదిగా పవన్ క్యారెక్టర్ ఆటిట్యూడ్ బాగుంది. అలాగే చివరిలో అబ్బాయిని ‘ఆర్ యూ వర్జిన్?’ అని అడగటం చాలా బాగుందని.. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని అన్నారు.
భారీ అంచనాలతో భారీ బిజినెస్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 9న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. శృతి హస్సన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ అంజలి అనన్య కీలకపాత్రల్లో నటించారు.
Vakeel Saab Trailer – Pawan Kalyan
Telugu Movie News :
- రంగదే 6వ రోజు..షాకింగ్ కలెక్షన్స్ | Rang De 6th Day Box Office…
- Acharya Video Songs – Laahe Laahe Video Song
- Aranya 4th Day Box Office Collections
- Rang De 4th Day Box Office Collections
Cast – Pawan Kalyan, Prakash Raj, Shruti Haasan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla
Writer and Director – Sriram Venu
Banners- Sri Venkateswara Creations, Bay View Projects
Producers- Raju, Shirish
Co-Producer – Harshith Reddy
Presenter – BoneyKapoor
DOP – P S Vinod
Music – Thaman S
Production Design – Rajeevan
Editor – Prawin Pudi
Dialogues – Thiru
Action – Ravi Verma