Prabhas Saaho Pre Release Event Update:
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సాహో ప్రమోషన్స్ మరికొద్ది రోజుల్లో మొదలు కానున్నాయి. సాహో సినిమా కోసం భారత దేశం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. సాహో పై ఇప్పటికే ఏరెంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే వచ్చే నెలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక భారీ ఎత్తున జరగనుంది. దీనీకోసం సన్నాహాలు మొదలయ్యాయి. అభిమానుల సమక్షంలో సాహో ప్రీ రిలీజ్ వేడుక భారీగా జరపాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే ఈ సినిమాకు సంభందించిన పోస్టర్స్ రిలీజ్ చేస్తూ..
భారీగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
ప్రభాస్ అభిమానులు సాహో సినిమా కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. సాహో పై ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకుపోయెందుకు సాహో ప్రీ రిలీజ్ వేడుక భారీ ఎతున్న జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకను తిరుపతి లేదా హైదరాబాద్ లో భారీ ఎత్హున జరపటానికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు.
300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరొయిన్ గా నటిస్తుంది. ఇండియన్ సినిమాలోనే ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయట.
Telugu Movie News :
[su_note note_color=”#fdf46a” text_color=”#070606″] Saaho ( Upcoming Telugu Movie )[/su_note]
[su_box title=”Saaho Movie Details” box_color=”#040404″ title_color=”#ffffff”]
Movie Name : Saaho
Director : Sujeeth
Cost :Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh, Arun Vijay, Jackie Shroff
Music Director : Shankar–Ehsaan–Loy
Language : Telugu, Tamil, Hindi
Release Date : 15 August 2019
Producers : Bhushan Kumar, Karan Johar, V. Vamshi Krishna Reddy, Pramod Uppalapati
Saaho is an upcoming Telugu movie it will be released on 15 August 2019.
The movie is directed by Sujeeth.
Saaho is an upcoming Indian trilingual action thriller film written and directed by Sujeeth, and produced by UV Creations and T-Series. The film stars Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh, Arun Vijay, Jackie Shroff and others in played the main roles in this movie.
[/su_box]
Shades Of Saaho Chapter 1 :
Shades Of Saaho Chapter 2 :
Saaho First Look Posters:
Keep Calm and Race ON! #Saaho in cinemas worldwide from 15th Aug, 2019.#Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations #15AugWithSaaho pic.twitter.com/Me6gQouJCO
— UV Creations (@UV_Creations) May 27, 2019
This Independence day, Say #Saaho with us ✊🏻
The action begins in cinemas from 15th Aug, 2019.#Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations #SaahoSurprise #15AugWithSaaho pic.twitter.com/NDBzDN3ykU— UV Creations (@UV_Creations) May 21, 2019