Saaho Teaser : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సాహో ఆఫీషియల్ టీజర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూటూలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ రిలీజ్ తరువాత సోషల్ మీడియాలో కుమ్మేయడం కాయమని అందరూ అంచనా వేస్తున్నారు.
బాహుబలి సినిమాతో దిమ్మతిరిగే స్టార్ డం సొంతం చేసుకున్న ప్రభాస్.. ఈ టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అనేది ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే మొదటి 24 గంటల్లో మహర్షి సినిమా 11.14 మిలియన్ వ్యూస్ తో టాప్ లో వుండగా.. ఈ రికార్డు ను సాహో టీజర్ అవలిలగా బ్రేక్ చేయడం కాయంగా కనిపిస్తోంది. మరి సాహో టీజర్ మొదటి 24 గంటల్లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
బాహుబలి వంటి భారీ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలయిన సాహో మేకింగ్ వీడియోస్ మరియు టీజర్ మరియు కొన్ని స్టిల్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
సాహో మేకింగ్ వీడియో లు వ్యూస్ పరంగా సంచలనం సృస్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సాహో నుండి రాబోతున్న కొత్త టీజర్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Telugu Movie News :
[su_note note_color=”#fdf46a” text_color=”#070606″] Saaho ( Upcoming Telugu Movie )[/su_note]
[su_box title=”Saaho Movie Details” box_color=”#040404″ title_color=”#ffffff”]
Movie Name : Saaho
Director : Sujeeth
Cost :Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh, Arun Vijay, Jackie Shroff
Music Director : Shankar–Ehsaan–Loy
Language : Telugu, Tamil, Hindi
Release Date : 15 August 2019
Producers : Bhushan Kumar, Karan Johar, V. Vamshi Krishna Reddy, Pramod Uppalapati
Saaho is an upcoming Telugu movie it will be released on 15 August 2019.
The movie is directed by Sujeeth.
Saaho is an upcoming Indian trilingual action thriller film written and directed by Sujeeth, and produced by UV Creations and T-Series. The film stars Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh, Arun Vijay, Jackie Shroff and others in played the main roles in this movie.
[/su_box]
Shades Of Saaho Chapter 1 :
Shades Of Saaho Chapter 2 :
Saaho First Look Posters:
Keep Calm and Race ON! #Saaho in cinemas worldwide from 15th Aug, 2019.#Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations #15AugWithSaaho pic.twitter.com/Me6gQouJCO
— UV Creations (@UV_Creations) May 27, 2019
This Independence day, Say #Saaho with us ✊🏻
The action begins in cinemas from 15th Aug, 2019.#Prabhas @ShraddhaKapoor @sujeethsign @UV_Creations #SaahoSurprise #15AugWithSaaho pic.twitter.com/NDBzDN3ykU— UV Creations (@UV_Creations) May 21, 2019
Related Posts:
- Hippi Collections : Hippi Movie 6 Days Box Office Collections Report
- NGK Collections : NGK 13 Days Box Office Collections Report
- Falaknuma Das Collections : Falaknuma Das 13 days Box Office Collections
- Maharshi 35 Days Box Office Collections Report
- Killer 6 Days Box Office Collections Report
- Maharshi Latest Box Office Collections Report
- De De Pyaar De Day 27 Box Office Collection
- Bharat Day 8 Box Office Collection