Samajavaragamana Day 1 Box Office Collection Report :
Samajavaragamana Theaters Count Worldwide :
Nizam: 100~
Ceeded: 40~
Andhra: 160+
Total AP-TG: 300+
Ka+ROI+OS – 150~
Total WW – 450+
Valued Business – 3CR~
Break Even – 3.50CR~
శ్రీ విష్ణు( Sree Vishnu ), రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజవరగమన (Samajavaragamana ). ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ కాగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటుంది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వచ్చిన ఈ సినిమా పబ్లిక్ లో ఫుల్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది.
ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 300లకు పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా టోటల్ బిజినెస్ పరంగా 3 కోట్లకు వరకు జరగ్గా..బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే… 3.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన ఉండగా సినిమాకు ప్రస్తుతం వస్తున్న టాక్ ని బట్టి సినిమా మొదటి రోజు 1 కోటి నుండి 2 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది.
Movie Details :
Cast: #SreeVishnu, Reba Monica John, Naresh, Sudarshan, Sreekanth Iyengar, Vennela Kishore, Raghu Babu, Rajeev Kanakala, Devi Prasad, Priya and others.
Technical Crew:
Anil Sunkara Proudly Presents
Screenplay & Direction – Ram Abbaraju
Producer – Razesh Danda
Co-Producer – Balaji Gutta
Banners- Ak Entertainments, Hasya Movies
Story – Bhanu Bogavarapu
Dialogues – Nandu Savirigana
Music Director – Gopi Sundhar
Cinematographer – Raam Reddy
Editor – Chota K Prasad
Art Director -Brahma Kadali
Costume Designer – Lakshmi Killari
Promos – Ravi
PRO – Vamsi Shekar
Publicity Incharge : Viswa CM
Marketing : CZONE Digital Network
Digital Promotions : Haashtag Media