SPY Second Day Box Office Collection Report :
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ మూవీ స్పై (SPY Movie) మంచి అంచనాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. సినిమా నిఖిల్ కెరీర్ లో బాక్ టు బాక్ మూడు విజయాలు అందుకున్న తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బుకింగ్స్ ని సొంతం చేసుకుంటుండగా.. మొత్తం మీద టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో 75 వేల డాలర్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి సినిమా టాక్ బాగుంటే.. కలెక్షన్స్ పరంగా దుమ్ములేపడం కాయం. ఇక ప్రస్తుతం సినిమా వర్గాల నుండి అందుతున్న సంచారం ప్రకారం స్పై (SPY Movie) సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. సినిమా వరల్డ్ వైడ్ గా 17.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలి అంటే.. 18.50 రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది.
ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ పరంగా.. దుమ్ములేపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 630 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1600 లకు పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
DAY | SPY Movie Day Wise AP TG Collections |
---|---|
Day 1 | ₹4.28Cr |
Day 2 | ₹1.40Cr |
TOTAL | ₹5.68CR(9.10Cr~ Gross) |
SPY Movie Day 2 AP TG Collections:
Nizam: 74L
Ceeded: 23L
UA: 18L
East: 8L
West: 4L
Guntur: 5L
Krishna: 5L
Nellore: 3L
AP-TG Total:- 1.40CR(2.25Cr~ Gross)
SPY Movie 2 Days Total WW Collections Report :
Nizam: 2.46Cr
Ceeded: 79L
UA: 72L
East: 41L
West: 26L
Guntur: 53L
Krishna: 30L
Nellore: 21L
AP-TG Total:- 5.68CR(9.10Cr~ Gross)
KA+ROI – 75L~
OS – 1.45Cr
Total World Wide:- 7.88CR(13.75CR~ Gross)
Movie Overall Business(worth) = 17.50Cr
Break Even= 18.50Cr
*Movie Need Another… 10.62Cr For Break Even
SPY Movie Pre Release Business(Valued)
Nizam: 5Cr
Ceeded: 2Cr
Andhra: 6Cr
AP-TG Total:- 13.00CR
Ka+ROI: 0.70Cr
OS – 1.80Cr
Other Languages (Valued) – 2Cr
Total – 17.50CR(Break Even – 18.50Cr)
SPY Theaters Count Worldwide :
Nizam: 235
Ceeded: 120
Andhra: 280
Total AP-TG: 635+
Ka+ROI +Other Languages – 550+
OS – 420
Total WW – 1,605
Movie Details :
Movie : SPY
Banner: ED Entertainments
Cast : Nikhil Siddharth, Iswarya Menon, Sanya Thakur, Abhinav Gomatam.
Directed and Edited by : Garry BH
Story and Produced by : K Rajashekhar Reddy
CEO (ED Ent) : Charan Tej Uppalapati
DoP : Vamshi Patchipulusu, Mark David
Music Directors : Vishal Chandrasekhar, Sricharan Pakala
Background Score : Sricharan Pakala
Writer : Anirudh Krishnamurthy
Art Director : Arjun Surisetty
Production Designer : Ravi Anthony
Executive Head : Teja Varma
Mixed and Mastered by : Anant Srikar
Produced and Arranged by : Gyaani Singh
Guitars : Nitish Kishan
Mixing Engineer : Krishna Raj Armugam
Recorded at : S102
Sound Design : Sync Cinema
Colorist : J. Venugopal Rao
DI : Annapurna Studios
Audio on : Junglee Music