Tiger Nageswara Rao 12th Day Box Office Collections :
టైగర్ నాగేశ్వరరావు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. మొదటి 9 రోజులు పూర్తి చేసుకుని 10వ రోజు లోకి అడుగుపెట్టింది. 10వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. మొదటి రోజు 4.33 కోట్లు వసూలు చేయగా, 2వ రోజు 2.45 కోట్లు వసూలూ చేసింది. ఇక సినిమా 3వ రోజు 2.73 కోట్లు వసూలు చేయగా, ఇక 4వ రోజు 2.27కోట్లు వసూలు చేయగా, 5వ రోజు 3.09 కోట్లు,6వ రోజు1.69 కోట్లు, 7వ రోజు 74 లక్షలు, 8వ రోజు 62 లక్షలు వసూలు చేసింది. ఇక సినిమా 9వ రోజు67 లక్షలు,10వ రోజు 1 కోటి వసూలు చేసింది. ఇక సినిమా మొదటి 10 రోజుల్లో 19.74కోట్లు వసూలు చేసుంది.
Tiger Nageswara rao 12th day collections :
టైగర్ నాగేశ్వరరావు 12వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకుపొతుండగా.. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సంచారం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు 10వ రోజు 50 లక్షల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది.
#TigerNageswaraRao is the 𝗥𝗢𝗔𝗥𝗜𝗡𝗚 𝗗𝗔𝗦𝗔𝗥𝗔 𝗪𝗜𝗡𝗡𝗘𝗥 ❤️🔥❤️🔥
INDIA’S BIGGEST THIEF is hunting the box office in style 🔥🔥
BOOK YOUR TICKETS NOW 🐅
– https://t.co/yOg5E0c9LP@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai… pic.twitter.com/AMITqEZSRk— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) October 21, 2023
Tiger Nageswara rao 12th day box office collections :
on day 12 this movie expected to earn 0.5Cr share at the box office.
Tiger Nageswara rao 12th day box office collections : ( 10 days Worldwide Collection )
Nizam: 7.25Cr,Ceeded: 3.74Cr,UA: 2.42Cr,East: 1.45Cr,West: 95L,Guntur: 1.94Cr,Krishna: 1.25Cr,Nellore: 79L
AP-TG Total:- 19.74CR(34.00CR~ Gross),KA+ROI: 2.05Cr,OS: 1.88Cr~,Total WW Collections – 23.67CR (44.00CR~ Gross)
Tiger Nageswara Rao box office collections Day 10 :
Nizam: 37L,Ceeded: 22L,UA: 13L,East: 6L,West: 5L,Guntur: 7L,Krishna: 5L,Nellore: 5L,AP-TG Total:- 1.00CR(1.80CR~ Gross)
Tiger Nageswara Rao 10 days world wide box office collections :
రవి తేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. ఈ సినిమా ఒక పక్క విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా నుండి, అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా నుండి గట్టి పోటీ తట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ కలెక్షన్స్ పరంగా 34 కోట్లు వసూలు చేసింది. ఇక షేర్ కలెక్షన్స్ పరంగా.. 19.74 వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 23.67 కోట్ల షేర్ వసూలు చేయగా.. 44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
టైగర్ నాగేశ్వరరావు కు థియేటర్స్ తక్కువగా ఇచ్చినా కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా వరల్డ్ వైడ్ గా 37.5 కోట్లు బిజినెస్ చేయగా.. 38.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి 10 రోజులు పూర్తయ్యే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 44 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలి అంటే టైగర్ నాగేశ్వరరావు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా 14.73Cr కోట్లు వసూలు చేయాల్సి ఉంది. మాస్ మహా రాజ రవి తేజ ఈ సినిమా లో తన నటనతో దుమ్ములేపారు. టైగర్ నాగేశ్వరరావు నిజ జీవితం ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సినీ ప్రేక్షక్లుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. రవి తేజ ఈ సినిమాలో చాలా కొత్తగా నటించారు.
Tiger Nageswara Rao 10 Days Worldwide Collections Report Area Wise :
👉Nizam: 7.25Cr
👉Ceeded: 3.74Cr
👉UA: 2.42Cr
👉East: 1.45Cr
👉West: 95L
👉Guntur: 1.94Cr
👉Krishna: 1.25Cr
👉Nellore: 79L
AP-TG Total:- 19.74CR(34.00CR~ Gross)
👉KA+ROI: 2.05Cr
👉OS: 1.88Cr~
Total WW Collections – 23.67CR (44.00CR~ Gross)
Tiger Nageswara Rao Trailer – Telugu | Ravi Teja | Vamsee | Anupam Kher | Abhishek Agarwal
Days | AP TG Collections |
---|---|
Day 1 | 4.33Cr |
Day 2 | 2.45Cr |
Day 3 | 2.73Cr |
Day 4 | 2.27Cr |
Day 5 | 3.23Cr |
Day 6 | 69Cr |
Day 7 | 74L |
Day 8 | 62L |
Day 9 | 67L |
AP-TG Total | 18.74CR(32.20CR~ Gross) |
Movie Credits:-
Cast: Ravi Teja, Anupam Kher, Gayatri Bharadwaj, Nupur Sanon, Renu Desai, Nassar, Muralisharma, Jisshusengupta, Sudev Nair, Harishperadi & others.
Technical Credits:-
Writer, Director – Vamsee
Producer – Abhishek Agarwal
Banner – Abhishek Agarwal Arts
Presenter – Tej Narayan Agarwal
Co-Producer – Mayank Singhaniya, Archana Agarwal
Dialogues – Srikanth Vissa
Music Director – GV Prakash Kumar
Dop – Madhie
Production Designer – Avinash Kolla
Choreographer – Sekhar VJ
Chief Co-Director – Dasam Sai Naga Prasad
Co – Director – Velpuri Srinivas Rao
Chief Associate Directors – V Siva Prasad, Polisetti Nsv Prasad, Arjun Uttaraddi
Associate Directors – Ashwin Kumar Narra, Suvarna Sunkari
Assistant Directors – Tejith Lingala, Alkachenu Nagesh Raj, Kalyan Kumar Jadi
DI – B2H
Colourist – S. Raghunath Varma
Pro – Vamsi – Sekhar(Telugu), Universal Communications (Hindi), Yuvraaj(Tamil), Harish, Asaru(Kannada), Athira Diljith (Malayalam)
Marketing – First Show
Disclaimer: Box Office data is compiled from various sources. We make every effort to verify and give you correct information. However, we do not take any responsibility for authenticity of this data in any manner.