Vakeel saab 12th Day Box Office Collectons Report :
on day 12 this movie expected to 1cr share in worldwide
Vakeel Saab 12th Day Collections :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా.. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి 11 రోజు లను పూర్తి చేసుకుని 12 వ రోజు లోకి అడుగు పెట్టింది. సినిమా మొదటి 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ వివరాలు తెలియగా..
ఇక వకీల్ సాబ్ సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఏరియాల వారిగా పరిసిలిస్తే..
Vakeel Saab 10 Days Total World Wide Collections :
Nizam: 24.47Cr
Ceeded: 12.64Cr
UA: 11.51Cr
East: 6.25Cr
West: 6.76Cr
Guntur: 6.90Cr
Krishna: 4.80Cr
Nellore: 3.29Cr
AP-TG Total:- 76.62CR (118.10Cr Gross~)
KA+ROI – 3.62Cr
OS- 3.73Cr
Total Worldwide: 83.97CR (134CR Gross)
Vakeel Saab Day Wise Collections in AP TG :
👉Day 1 – 32.24Cr
👉Day 2 – 10.74Cr
👉Day 3 – 10.39Cr
👉Day 4 – 4.19Cr
👉Day 5 – 8.30Cr
👉Day 6 – 4.83Cr
👉Day 7 – 1.59Cr
👉Day 8 – 1.12Cr
👉Day 9 – 1.32Cr
👉Day 10 – 1.90Cr***
Total: 76.62Cr (118.20CR~ Gross)
సినిమా మొత్తం మీద 82 కోట్ల మార్క్ ని అందుకోగా… బాక్స్ ఆఫీస్ దగ్గర 90 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో 6 కోట్ల షేర్ ని సాధిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటుంది.
ఇక వకీల్ సాబ్ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి 12 రోజుల్లో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సినిమా దుమ్ములేపింది. ఇక వకీల్ సాబ్ సినిమా మొదటి రెండు వారాలు పూర్తి కాబోయే సరికి 200 కోట్లకి పైగా వసూలు చేసే అవకాశముంది. ఇక సినిమా ఇదే కొనసాగిస్తే.. సినిమా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృస్టించడం కయంగా కనిపిస్తుంది. ఇక వకీల్ సాబ్ సినిమా లాంగ్ రన్ లో ఎతవరకు వసూలు చేస్తుంది.
#VakeelSaab Theaters Count :
Nizam – 354+
Ceeded – 220+
Andhra – 600+
AP TG: 1174+
KA+ROI – 300~
OS – 700
Total Worldwide :- 2174+
VakeelSaab Business Details :
Budget – 65Cr+
Theatrical Business – 83.35Cr(90Cr including own Release)
Non Theatrical Business – 32Cr(Digital 16, Satellite 16)
Music Rights – 1.5Cr
Total Business – 116.85CR( 123.5Cr including own Release)
Vakeel Saab Telugu Movie Details :
Cast – Pawan Kalyan, Prakash Raj, Shruti Haasan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla
Writer and Director – Sriram Venu
Banners- Sri Venkateswara Creations, Bay View Projects
Producers- Raju, Shirish
Co-Producer – Harshith Reddy
Presenter – BoneyKapoor
DOP – P S Vinod
Music – Thaman S
Production Design – Rajeevan
Editor – Prawin Pudi
Dialogues – Thiru
Action – Ravi Verma