Vakeel Saab 2nd Day Collections :
వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ను విజయవంతంగా పూర్తి చేసుకుని 2వ రోజు లోకి అడుగు పెట్టింది. సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 32.24 కోట్ల షేర్ వసూలు చేయగా.. సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా.. 36.46 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమా టోటల్ గా 53 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఇక సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిసీలిస్తే..
Vakeel Saab 1st Day Total World Wide Collections :
👉Nizam: 8.75Cr
👉Ceeded: 4.50Cr
👉UA: 3.85Cr
👉East: 3.10Cr
👉West: 4.50Cr
👉Guntur: 3.94Cr
👉Krishna: 1.90Cr
👉Nellore: 1.70Cr
AP-TG Total:- 32.24CR
KA+ROI – 1.82Cr
OS- 2.40Cr
Total World Wide : 36.46CR(52.4Cr~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలి అంటే వరల్డ్ వైడ్ గా 90 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక సినిమా రెండవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది.
సినిమాకు రెండవరోజు అలాగే 3వ రోజు కూడా సెలవు రోజు కావడంతో వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి 3 రోజుల్లో వీర కుమ్ముడు కుమ్మడం కాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సినీ వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా రెండవ రోజు 30 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశముంది.
సినిమా మొదటి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్.. 100 కోట్లు దాటేసింది. సినిమా మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా ఎంటో చూపిస్తుంది. ఇక వకీల్ సాబ్ సినిమా మొదటి 3 రోజుల్లో ఎంత వరకు వసూలు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తేలియజేయండి.