Vakeel Saab teaser update :
“వకీల్ సాబ్” ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున సినిమా ఇది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ మరియు ఒక సాంగ్ రిలీజ్ కాగా రెండు అదిరిపోయే రేంజ్ లో పవర్ స్టార్ ఫాన్స్ కి.. మంచి పండుగలా మారాయి. అయితే ఈ సినిమా నుండి ఆ రెండు అప్డేట్స్ తప్ప మరే అప్డేట్ ఇప్పటివరకు సినిమా నుండి రాలేదు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా పెద్ద పెద్ద సినిమాలు అన్ని ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి.
వచ్చే సెప్టెంబర్ 2 న పవన్ పుట్టిన రోజు కావడంతో “వకీల్ సాబ్” చిత్ర యూనిట్ నుంచి టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనితో పవన్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2 వరకు వేచి చూడక తప్పదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
VakeelSaab – Maguva Maguva Lyrical | Pawan Kalyan | Sid Sriram | Thaman S :
VakeelSaab Cast & Crew :
Directed By – Sriram Venu
Produced By – Raju – Shirish
Co-Producer – Harshith Reddy
Dop – P S Vinod
Production Design – Rajeevan
Sri Venkateshwara Creations
Presents – Boney Kapoor
Editor – Prawin Pudi
Dialogues Thiru
Action – Ravi Verma
Vfx Supervisor – Yugandhar T
Sketches – AJ
Video Composition – Walls And Trends
Related Posts :
- Sarkaru Vaari Paata Motion Poster | Mahesh Babu Sarkaru Vaari Paata…
- RGV Murder Movie Full Video Song – Pillalni Preminchadam Thappa
- Most awaited Hindi Dubbed Movies 2020
- 7 Million+ Views for Karaabuu Video Song From Pogaru
- Full Audio: JUDAAI (Remix) | I Love New Year
Song – Maguva Maguva
Music – Thaman S
Singer – Sid Sriram
Lyrics – Ramajogayya Sastry
Song Credits:
Programmed & arranged by thaman S
Lyrical supervision – Sri krishna
Chennai string section
Conducted by – Prabhakar & Ravi Raghav
Macedonian orchestra recorded at Skopje fames project Arranged by – Prassanna B
Additional programming – SiDdhanth &Osho V
Hyderabad harmony – Ramya , Gayathri Sruthi
Aditi Yamini & Mohana
Chennai harmony – Veena swagatha hari Priya Soumya
Mandolin & strings – tapas toy & Ankur Mukherjee
Flute – Naveen & Kamalakar
Recorded at YRF & V studios & prasad labs
Mixed & mastered by – shadab Rayeen
At New edge Mumbai & NY
Assisted by – Dhanajey & Abhishek
Musicians co ordinator – Manigandan
Studio assistance – seenu kannan & Lingam