Ala Vaikunthapurramuloo 12th Day Box Office Collections :
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ “అల వైకుంఠపురంలో” బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి 10 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకోని 11వ రోజులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమా 11వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఇక సినిమా 11వ రోజు తో 50 కోట్ల ప్రాఫిట్ మార్క్ ని అధిగమించి చరిత్ర సృష్టించబోతుంది.
ఇప్పటివరకు టాలీవుడ్ బిజినెస్ లలో.. ఎక్కువ లాభాన్ని సొంతం చేసుకున్న సినిమాలను పరిసీలిస్తే…
గీత గోవిందం : 15 కోట్ల బిజినెస్ కి 70.43 కోట్ల షేర్ తో 55.43 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది.
ఎఫ్ 2 : 34.5 కోట్ల బిజినెస్ కి 84.5 కోట్ల షేర్ తో 50 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది.
ఇప్పుడు “అల వైకుంఠపురంలో” 11వ రోజు తో 50 కోట్ల ప్రాఫిట్ మార్క్ ని అధిగమించి చరిత్ర సృష్టించబోతుంది.
Related Posts :