Krack 14 Days Box Office Collections :
టాలీవుడ్ మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా మొదటి 13 రోజులను పూర్తి చేసుకుని 14వ రోజు లోకి అడుగుపెట్టింది. సినిమా మొదటి 13 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమయిన కలెక్షన్స్ వసూలు చేయగా.. 14వ రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.
ఇక సినిమా 13వ రోజు 78 లక్షల షేర్ వసూలు చేయగా సినిమా మొదటి 13 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ సినిమా.. 28.10 కోట్ల షేర్ వసూలు చేయగా…ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి 12 రోజుల్లో 30.11 కోట్ల షేర్ వసూలు చేసింది.
Krack Movie 13th DAY Ap TG Collections :
Nizam: 21L
Ceeded: 14L
UA: 13L
East: 11L
West: 5.1L
Guntur: 5.6L
Krishna: 5.4L
Nellore: 3.1L
AP-TG Total:- 0.78CR
ఇక సినిమా మొదటి 13 రోజుల్లో.. సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే..
Krack 13 Days Total Worldwide Collections :
Nizam: 9.28Cr
Ceeded: 5.02Cr
UA: 3.45Cr
East: 2.69Cr
West: 2.04Cr
Guntur: 2.24Cr
Krishna: 1.90Cr
Nellore: 1.48Cr
AP-TG Total:- 28.10CR (46.70Cr Gross~)
KA+ROI: 1.33Cr
OS: 68L
Total: 30.11Cr (50Cr~ Gross)
ఇక సినిమా 14 వ రోజు కూడా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. క్రాక్ సినిమా 14వ రోజు 0.6 కోట్ల నుండి 0.8 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశముంది.
Telugu Movie News :
- క్రాక్ 13వ రోజు కలెక్షన్స్..!
- ఆచార్య టీజర్.. ఆ రోజు ఊచకోత కాయం..!
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
- వకీల్ సాబ్ దిమ్మతిరిగే రికార్డ్..!
- పుష్ప టీజర్ వస్తుంది.. రికార్డులు బద్దలే..!
Related Posts :