Krack 15 Days Box Office Collections :
టాలీవుడ్ మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా మొదటి 14 రోజులను పూర్తి చేసుకుని 15వ రోజు లోకి అడుగుపెట్టింది. సినిమా మొదటి 14 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమయిన కలెక్షన్స్ వసూలు చేయగా.. 15వ రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.
ఇక సినిమా 14వ రోజు 68 లక్షల షేర్ వసూలు చేయగా సినిమా మొదటి 14 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ సినిమా.. 28.78 కోట్ల షేర్ వసూలు చేయగా…ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి 14 రోజుల్లో 30.83 కోట్ల షేర్ వసూలు చేసింది.
Krack Movie 14th DAY Ap TG Collections :
Nizam: 18L
Ceeded: 12L
UA: 10L
East: 9L
West: 5L
Guntur: 5.8L
Krishna: 5.3L
Nellore: 3L
AP-TG Total:- 0.68CR (1.25Cr Gross~)
ఇక సినిమా మొదటి 14 రోజుల్లో.. సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే..
Krack 14 Days Total Worldwide Collections :
Nizam: 9.46Cr
Ceeded: 5.14Cr
UA: 3.55Cr
East: 2.78Cr
West: 2.09Cr
Guntur: 2.30Cr
Krishna: 1.95Cr
Nellore: 1.51Cr
AP-TG Total:- 28.78CR (47.95Cr Gross~)
KA+ROI: 1.35Cr
OS: 70L
Total: 30.83Cr(51.30Cr~ Gross)
ఇక సినిమా 15 వ రోజు కూడా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. క్రాక్ సినిమా 14వ రోజు 0.6 కోట్ల నుండి 0.8 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశముంది.
Telugu Movie News :
- క్రాక్ 13వ రోజు కలెక్షన్స్..!
- ఆచార్య టీజర్.. ఆ రోజు ఊచకోత కాయం..!
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
- వకీల్ సాబ్ దిమ్మతిరిగే రికార్డ్..!
- పుష్ప టీజర్ వస్తుంది.. రికార్డులు బద్దలే..!
Related Posts :