Krack 9 Days Box Office Collections :
టాలీవుడ్ మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా మొదటి 8 రోజులను పూర్తి చేసుకుని 9వ రోజు లోకి అడుగుపెట్టింది. సినిమా మొదటి 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమయిన కలెక్షన్స్ వసూలు చేయగా.. 9వ రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.
ఇక సినిమా 8వ రోజు 1.78 కోట్ల షేర్ వసూలు చేయగా సినిమా మొదటి 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ సినిమా.. 21.43 కోట్ల షేర్ వసూలు చేయగా…ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి 8 రోజుల్లో 22.72 కోట్ల షేర్ వసూలు చేసింది.
Krack Movie 8th DAY Ap TG Collections :
Nizam: 47L
Ceeded: 31L
UA: 21L
East: 18L
West: 17L
Guntur: 14L
Krishna: 17L
Nellore: 14L
AP-TG Total:- 1.78CR (3.1Cr Gross~)
ఇక సినిమా మొదటి 8 రోజుల్లో.. సినిమా worldwide గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే..
Krack 8 Days Total Worldwide Collections :
Nizam: 7.13Cr
Ceeded: 3.85Cr
UA: 2.55Cr
East: 1.90Cr
West: 1.58Cr
Guntur: 1.79Cr
Krishna: 1.47Cr
Nellore: 1.16Cr
AP-TG Total:- 21.43CR (35.30Cr Gross~)
KA+ROI: 67L Approx
OS: 62L Approx
Total: 22.72Cr(38Cr~ Gross)
ఇక సినిమా 9 వ రోజు కూడా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. క్రాక్ సినిమా 9వ రోజు 1.5 కోట్ల నుండి 1.9 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశముంది.
Telugu Movie News :
- క్రాక్ 7వ రోజు కలెక్షన్స్..!
- క్రాక్ 4వ రోజు కలెక్షన్స్..!
- క్రాక్ 2వ రోజు కలెక్షన్స్.. దుమ్ములేపాడు పో..!
- క్రాక్ ఫస్ట్ డే కలెక్షన్స్..ఊచకోత కాయం..!
- పుష్ప సినిమాలో సాయి పల్లవి..!
Related Posts :